అంతరిక్ష రంగం కోసం Dh 3 బిలియన్లు కేటాయించిన యూఏఈ

- July 17, 2022 , by Maagulf
అంతరిక్ష రంగం కోసం Dh 3 బిలియన్లు కేటాయించిన యూఏఈ

యూఏఈ: అంతరిక్ష పరిశోధనల కోసం Dh 3 బిలియన్లు కేటాయించినట్లు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నాహ్యన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

అంతరిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నిధి బాగా ఉపయోగపడుతుందని దుబాయ్ పాలకుడు మరియు దేశ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుం తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com