FIFA కప్ వేళ ఆన్లైన్ స్కామ్‌లు, హ్యాక్‌ల ప్రమాదం
- July 21, 2022
ఖతార్: FIFA ప్రపంచ కప్‌కు ముందు ఆన్లైన్ స్కామ్‌లు పెరిగే అవకాశం ఉందని దుబాయ్‌కి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుడు హెచ్చరించాడు. అధికారికంగా కనిపించే నకిలీ, మోసపూరిత వెబ్సైట్లు, ఇమెయిల్‌ల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ నెట్స్కౌట్లోని సిస్టమ్స్ ఇంజినీరింగ్ మేనేజర్ మిడిల్ ఈస్ట్ ఎమాద్ ఫాహ్మీ సూచించారు. సైబర్ నేరగాళ్లు నవంబర్ 21న ప్రారంభమయ్యే FIFA వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ సందర్భంగా మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్ని తెలిపారు. అనధికార సర్వీస్ ప్రొవైడర్లను ఉపయోగించడం వల్ల ఆధారాలు, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ సమాచారం దొంగలకు తెలుస్తుందని ఫాహ్మీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్‌ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









