పలు రకాల కేసుల్లో అనుమానిత వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- July 24, 2022
మనామా: పలు రకాల కేసుల్లో అనుమానితునిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు దక్షిణ ప్రావిన్స్ పోలీసులు తెలిపారు.
36 ఏళ్ల నిందితుడు పలు దొంగతనాల కేసుల్లో అనుమానిత వ్యక్తిగా ఇప్పటికే పోలీసు అధికారుల దృష్టిలో ఉన్నట్లు అర్థమవుతోంది.
స్థానిక మార్కెట్ లోని దుకాణాలలో భారీగా డబ్బు దొంగిలింపబడటం జరిగింది కావున, దుకాణదారులు ఫిర్యాదు మేరకు సీసి టీవి ఫుటేజ్ ఆధారంగా సదరు వ్యక్తి యొక్క కదలికల ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్ ఉంచి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







