మరో 4 రోజులు జోరుగా వర్షాలు

- July 26, 2022 , by Maagulf
మరో 4 రోజులు జోరుగా వర్షాలు

దుబాయ్: వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ విభాగం(NCM) హెచ్చరిక జారీ చేసింది. 

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల వడగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.ఈ సందర్భంగా వాతావరణ విభాగం ప్రతినిధి మాట్లాడుతూ ఈ కాలంలో సాధారణంగానే వర్షాలు కురుస్తున్నాయి అని పేర్కొన్నారు.

వాతావరణ విభాగం చేసిన హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అబుధాబి పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com