సౌదీ లో 3 కు చేరిన మంకీ పాక్స్ కేసులు
- July 26, 2022
రియాద్: దేశంలో మంకీ పాక్స్ బారిన పడిన వారి సంఖ్య 3 కు చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
బాధితులు యూరోప్ నుండి ఇక్కడికి వచ్చిన వారని, జ్వరం మరియు ఇతరత్రా చర్మ వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు.
ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉప మంత్రి డాక్టర్ అబ్దుల్లా అసిరి మాట్లాడుతూ మొదటి వ్యక్తి కోలుకున్నాడు అని ప్రకటించారు. బాధితులకు తమ దేశం అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది అని ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..