లైంగిక మెసేజ్ ను వ్యాప్తి చేసిన ఈజిప్ట్ మహిళ అరెస్ట్

- July 26, 2022 , by Maagulf
లైంగిక మెసేజ్ ను వ్యాప్తి చేసిన ఈజిప్ట్ మహిళ అరెస్ట్

రియాద్: లైంగిక విషయాలకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్న ఈజిప్ట్ మహిళ ను రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com