ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

- April 13, 2016 , by Maagulf
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

ముంబయిలోని లోఖాంద్వాలలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రహేజా భవన సముదాయంలో అగ్నిప్రమాదం జరగడంలో భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో నాలుగు అగ్నిమాపక యంత్రాలు, మూడు నీటి ట్యాంకర్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com