11,500 టీచింగ్ జాబ్స్ ను ప్రకటించిన సౌదీ అరేబియా
- July 30, 2022
రియాద్: 2022-23 అకాడమిక్ సంవత్సరానికి గాను ఒప్పంద పద్దతిలో 11,500 టీచింగ్ జాబ్స్ ను సౌదీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
గత కొంత కాలంగా మానవ వనరుల అభివృద్ధి పట్ల ఎక్కువ దృష్టి పెడుతున్న ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాలను పెంచేలా దీర్ఘ కాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే నాణ్యమైన విద్యను అందించడం కోసం బోధనా సిబ్బందిని నియమించుకోవడం జరుగుతుంది.
ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ , బయాలజీ, గణితం, బిజినెస్ అడ్మనిస్ట్రేషన్ మరియు డిజిటల్ స్కిల్స్ రంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అప్లికేషన్లు జులై 31 న ప్రారంభమై ఆగస్ట్ 7 న గడువు ముగుస్తుందని ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..