దక్షిణ అల్ బతినా లో సేవలు పునరుద్ధరణ
- August 06, 2022మస్కట్: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న వాతావరణ మార్పులు చేర్పులు కారణంగా దక్షిణ అల్ బతినా మౌలిక వ్యవస్థలు మొత్తం చిన్నా భిన్నం అయిన సందర్భంగా తిరిగి ఆ వ్యవస్థలను పునరుద్ధరణ చేశారు.
జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీ సేవల రంగం అధ్యక్షుడు మరియు సేవల నియంత్రణ విభాగం ఛైర్మన్ షేక్ డాక్టర్ మన్సన్ తాలిబ్ అల్ హనై మాట్లాడుతూ దక్షిణ అల్ బతినా లోని విలయాత్ అఫ్ రుస్తుక్ మరియు అల్ అవాబి ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు త్వరతగతిన పూర్తి అవుతున్నట్లు తెలిపారు.
త్వరలోనే ఈ ప్రాంతాల్లో రోడ్డు మరియు ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నట్లు కూడా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..