గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- August 07, 2022రియాద్: గాజా పై ఇజ్రాయిల్ జరిపిన దాడిని తాము ఖండిస్తున్నాం అని సౌదీ అరేబియా ప్రకటించింది. గాజా పై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 5 ఏళ్ల చిన్నారి మరణం తమను తీవ్రంగా కలచి వేసింది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం ఈ ఘటన పై ఆలోచించాలని కోరింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు