ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- August 07, 2022
మస్కట్: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో దోఫార్ మరియు అల్ వుత్సా ప్రావిన్స్ లలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. ఒమన్ వాతావరణ విభాగం ప్రకారం దేశంలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా దోఫార్ మరియు అల్ వుత్సా ప్రావిన్స్ లలో వడ గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







