విదేశాల్లో ఉన్నా ప్రవాసుల రెసిడెన్సీ పునరుద్ధరణ

- August 08, 2022 , by Maagulf
విదేశాల్లో ఉన్నా ప్రవాసుల రెసిడెన్సీ పునరుద్ధరణ

కువైట్: గృహ కార్మికులు మినహా ప్రవాసులు 6 నెలలకు పైగా దేశం వెలుపల ఉండడానికి అనుమతించే నిర్ణయం ఇప్పటికీ అమలులో ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.  గృహ కార్మికులకు కూడా ఆరు నెలల నియమం వర్తిస్తుందని.. అధికారుల ముందస్తు అనుమతితో తప్ప గృహ కార్మికులు 6 నెలల కంటే ఎక్కువ కాలం దేశం వెలుపల ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రవాసులు దేశం వెలుపల ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో తమ రెసిడెన్సీలను పునరుద్ధరించుకోవచ్చని వారు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com