సచిన్ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ
- April 14, 2016క్రికెట్ ఒక మతమైతే, సచిన్ ఆ మతానికి దేవుడు..ఇదీ భారత క్రికెట్ లవర్ల మదిలో సచిన్ కు ఉండే స్థానం. అందుకే సచిన్ లైఫ్ స్టోరీ మంచి బయోపిక్ కు మెటీరియల్ గా మారింది. కోటానుకోట్ల మంది ఆరాధించే క్రికెట్ దేవుడి కథను తెరపై ఆవిష్కరిస్తే, కాసులు కురవడం కన్ఫామ్. అందుకే సచిన్ పేరుతో ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎ బిలియన్ డ్రీమ్స్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే క్రికెట్ లో ధోనీ, అజార్ బయోపిక్ లు వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాయి. ఇప్పుడు సచిన్ సినిమా కూడా వీటి తరహాలో రాబోతోంది. జేమ్స్ ఎర్స్ కిన్ డైరెక్షన్లో, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన సచిన్ సినిమా టీజర్ ఈ రోజు రిలీజైంది. టెండూల్కర్ బ్యాగ్రౌండ్ వాయిస్ తో సాగే ఆ టీజర్ ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి..
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..