అమెరికన్ జ్యూస్ ఉత్పత్తులలో క్లీనింగ్ కెమికల్స్‌

- August 19, 2022 , by Maagulf
అమెరికన్ జ్యూస్ ఉత్పత్తులలో క్లీనింగ్ కెమికల్స్‌

మస్కట్: అమెరికన్ బ్రాండ్ క్రాఫ్ట్ హీంజ్ ఉత్పత్తి చేసే కొన్ని కాప్రి సన్ చెర్రీ-ఫ్లేవర్ జ్యూస్ ఉత్పత్తులలో క్లీనింగ్ కెమికల్స్‌తో కలుషితం కావచ్చని ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ సెంటర్ హెచ్చరించింది. కలుషితమైన ఉత్పత్తులు 25/6/2023 వరకు చెల్లుబాటు వ్యవధి కోసం 076840040900 అనే ఆపరేషనల్ నంబర్‌ను కలిగి ఉన్నాయని తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా స్థానిక మార్కెట్‌లలో ప్రభావిత ఉత్పత్తులు లేకుండా ఉండేలా చూసేందుకు సంబంధిత అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నట్లు పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com