ఆన్లైన్ పోర్టల్ ద్వారా సౌదీ ఇ-వీసా
- September 02, 2022
సౌదీ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) నివాసితులు సౌదీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా eVisa కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ కల్పించింది. ఈ మేరకు డిక్రీని ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. యూకే, యూఎస్ లేదా స్కెంజెన్ అగ్రిమెంట్ దేశాలలో ఒకదాని నుండి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసా ఉన్నవారు దేశంలోకి ప్రవేశించడానికి కనీసం ఒక్కసారైనా టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాను ఉపయోగించిన వారికి వీసా ఆన్ అరైవల్ స్కీమ్ వర్తిస్తుంది. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ కొత్త డిక్రీ ఉపయోగపడుతుందని సౌదీ అరేబియా టూరిజం మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ తెలిపారు. ఇ-వీసా విధానం ప్రారంభమైన 2019 నుంచి ఇప్పటివరకు 1 మిలియన్లకు పైగా ఈవీసాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







