మిలటరీ యూనిఫాం అమ్మకాలపై నిషేధం విధించిన కువైట్
- September 05, 2022
కువైట్ సిటీ: మిలటరీ యూనిఫాం ల విషయంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది.మిలటరీ యూనిఫామ్స్ గౌరవం తగ్గించే విధంగా ఎవ్వరూ వ్యవహరించకుండా బహిరంగ మార్కెట్ లో వాటి అమ్మకాన్ని నిషేధించింది. మిలటరీ కి సంబంధించిన ఎలాంటి యూనిఫామ్స్ ను రెడీ మేడ్ గా అమ్మవద్దని సూచించింది.అదే విధంగా యూనిఫామ్స్ ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ లను కూడా బ్యాన్ చేసింది.మిలటరీకి సంబంధించి క్యాప్ లు గానీ ర్యాంక్ సింబల్స్ గా ఇతర ఎలాంటి వస్తువులను కూడా బయట మార్కెట్లో అమ్మకుండా చర్యలు చేపట్టింది.డిఫెన్స్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించింది. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్