రెండేళ్ల కు పైగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ ఫైన్ల పై డిస్కౌంట్
- September 06, 2022
రస్అల్ ఖైమా: రస్ అల్ ఖైమా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఫైన్స్ పై డిస్కౌంట్ ప్రకటించారు. ఐతే ఈ డిస్కౌంట్స్ అందరికీ కాదు. రెండేళ్లకు పైగా జరిమానాలు పెండింగ్ లో ఉన్న వారికి మాత్రమే డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో నుంచి ఉన్న పెండింగ్ జరిమానాలు చాలా ఉన్నాయి.వీటిని వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇలా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు.ఈ రాయితీ కోసం డ్రైవర్లు...ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ సమ్ నఖ్బీ చెప్పారు.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- పాలస్తీనా గుర్తింపు శాశ్వత శాంతికి మార్గం: సయ్యద్ బదర్
- ఎయిర్పోర్ట్లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందా?
- ఆసియా కప్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్..