బ్రిటన్ రాణి ఎలిజిబెత్ మరణం. సంతాపం ప్రకటించిన ఒమన్
- September 09, 2022
మస్కట్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ -2 మరణం పై ఒమన్ సంతాపం తెలిపింది. ఆమె మరణానికి సంతాపకంగా శుక్రవారం మస్కట్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, దౌత్య కార్యాలయాల్లో జెండాను ఆవతనం చేశారు. బ్రిటన్ రాణి మరణానికి సంతాపకంగా జెండా ఆవతనం చేయాలని ఒమన్ రాజు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అటు బ్రిటన్ రాజ కుటుంబంతో ఒమన్ కు సత్సంబంధాలు ఉండేవని ఒమన్ రాజు గుర్తు చేశారు. రాజ కుటుంబానికి ఒమన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!