విజిట్ వీసాను రెసిడెన్సీ పర్మిట్ వీసా గా మారుస్తారన్నది తప్పుడు ప్రచారమే
- September 13, 2022
సౌదీ అరేబియా: సౌదీ లో విజిట్ వీసా ను రెసిడెన్సీ పర్మిట్ వీసా గా మార్చనున్నారంటూ పెద్ద ఎత్తున వస్తున్న వార్తలను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) ఖండించింది. ఇదంతా తప్పుడు ప్రచారమేనని తేల్చిచెప్పింది. విజిట్ వీసా ను ఇకామా (రెసిడెన్సీ పర్మిట్) వీసా గా మార్చడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ అనుమతించిందంటూ సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జవాజత్ దీనిపై వివరణ ఇచ్చింది. విజిట్ వీసా రెసిడెన్సీ పర్మిట్ వీసా గా మార్చే ఉద్దేశం లేదంటూ తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!