కువైట్ లో వ్యభిచారం.. 8 మంది అరెస్ట్

- September 16, 2022 , by Maagulf
కువైట్ లో వ్యభిచారం.. 8 మంది అరెస్ట్

కువైట్ సిటీ: కువైట్‌లో వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 8 మంది ప్రవాసులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు అప్పగించారు. శిక్షను పూర్తి చేసిన తర్వాత వీరిని దేశం నుంచి  బహిష్కరించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com