బహ్రెయిన్ లో తొలి మంకీ ఫాక్స్ కేసు నమోదు
- September 16, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లో తొలి మంకీ ఫాక్స్ కేసు నమోదైంది. బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ అధికారులు మంకీ ఫాక్స్ తొలి కేసు నమోదైన విషయాన్ని ధృవీకరించారు. పేషెంట్ విదేశాలకు వెళ్లి బహ్రెయిన్ తిరిగి వచ్చాడు. ఐతే అతనికి మంకీ ఫాక్స్ లక్షణాలు కనిపించటంతో టెస్ట్ చేశారు. టెస్ట్ లో మంకీ ఫాక్స్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ వ్యక్తి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఐతే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అలర్ట్ గా ఉందని హెల్త్ మినిస్ట్రీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







