సక్సెస్ ఫుల్ గా ముగిసిన 'షార్జా సమ్మర్ ప్రమోషన్స్ 2022'
- September 16, 2022
షార్జా: షార్జా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SCCI) ఆధ్వర్యంలో నిర్వహించిన "షార్జా సమ్మర్ ప్రమోషన్స్ 2022" ఘనంగా ముగిసింది. దాదాపు 67 రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చినట్లు SCCI డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అమీన్ అల్ అవడి చెప్పారు. "షార్జా సమ్మర్ ప్రమోషన్స్ 2022 ఎడిషన్ సక్సెస్ అయ్యింది. షార్జా షాపింగ్ మాల్స్ కు, షాపింగ్ సెంటర్లకు వేలాది మంది పర్యాటకులు వచ్చారు. ఫ్యామిలీ తో వెళ్లేందుకు అనువైన టూరిస్ట్ ప్రదేశాల్లో ప్రపంచంలోనే షార్జా ఒకటిగా నిలిచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది" అని ఆయన అన్నారు. అటు "ఈ ఈవెంట్ ద్వారా షార్జా ఆర్థిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ఎంతో మేలు జరిగింది" అని SCCI ఎకనామిక్ రిలేషన్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ ఇబ్రహీం రషీద్ అల్ జర్వాన్ అన్నారు.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







