ఒమన్‌లోని కోటలు తాత్కాలికంగా మూసివేత
- September 20, 2022
మస్కట్: నిర్వహణ పనుల నిమిత్తం ముసందం గవర్నరేట్‌లోని అనేక కోటలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దిబ్బ కోట 2022 సెప్టెంబర్ 19 నుండి 21 వరకు మూసివేయనున్నారు. అలాగే బఖా కోట నేటి నుండి సెప్టెంబర్ 22 వరకు, అల్ కమజ్రా కోట 2022 సెప్టెంబర్ 21 నుండి 23 వరకు మూసివేయనున్నట్లు టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి తమ టూర్లను ప్లాన్ చేసుకోవాలని టూరిజం మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







