మస్కట్ లోని ఖబూస్ రోడ్డు పై వాహనాలకు రెండు రోజుల పాటు అనుమతి లేదు.

- September 27, 2022 , by Maagulf
మస్కట్ లోని ఖబూస్ రోడ్డు పై వాహనాలకు రెండు రోజుల పాటు అనుమతి లేదు.

మస్కట్: మస్కట్ లోని ఖబూస్ రోడ్డు పై వాహనాలకు రెండు రోజుల పాటు అనుమతి లేదని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. మంగళ, బుధవారాల్లో (సెప్టెంబర్ 27-28) బుర్జ్ అల్ సహ్వా రౌండ్‌ అబౌట్, విలాయత్ ఆఫ్ మస్కట్ మధ్య ఉన్నసుల్తాన్ ఖబూస్ రహదారికి వాహనాల రాకపోకలను నిషేధించినట్లు ప్రకటించారు. వాహనాదారులు ఈ విషయాన్ని గమనించి ఇతర ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com