మొహమ్మద్ ప్రవక్త జన్మదినం.. ఒమన్‌లో అధికారిక సెలవు
- September 27, 2022
మస్కట్: ముహమ్మద్ ప్రవక్త (స) జన్మదినం సందర్భంగా 2022 అక్టోబర్ 9న (13 రబీ అల్ అవల్ 1444 AH) ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర యూనిట్ల ఉద్యోగులకు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు. అలాగే ప్రైవేట్ రంగం, చట్టపరమైన సంస్థలకు కూడా ఈ ఉత్వర్వులు వర్తిస్తాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ప్రైవేట్ రంగ సంస్థలు ఆరోజుని పెయిడ్ హాలిడే గా ప్రకటించినట్లయితే ఉద్యోగులతో పనిచేయించుకోవచ్చని మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- TCS ఉద్యోగుల తొలగింపు..