కువైట్ వైమానిక దళంలో చేరిన యూరోఫైటర్ టైఫూన్ జెట్స్
- September 29, 2022
కువైట్: తాజాగా మరో రెండు యూరోఫైటర్ టైఫూన్ ట్రాంచ్-3 జెట్‌లను అందుకున్నట్లు కువైట్ వైమానికి దళం తెలిపింది. ఆర్డర్ చేసిన మొత్తం 28 విమానాలలో ఇది మూడవ బ్యాచ్ అని వెల్లడించింది. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, హై-స్పీడ్ రెస్పాన్స్ సామర్థ్యాలతో కూడిన తాజా మల్టీ-రోల్ ఫైటర్‌లలో ఒకటైన జెట్‌లు కువైట్ వైమానిక దళం పోరాట సంసిద్ధతను పెంచే లక్ష్యంతో ఉన్నాయని వైమానిక దళం తెలిపింది. కువైట్‌కు ఇప్పటివరకు చేరిన జెట్‌లు 100 ఫ్లైయింగ్ అవర్స్ పూర్తి చేశాయని వైమానిక దళం పేర్కొంది. తాజా బ్యాచ్ యూరోఫైటర్ టైఫూన్ జెట్స్ అప్పగింతకు సంబంధించి అలీ అల్-సలేం అల్-సబా ఎయిర్ బేస్‌లో ఒక వేడుక జరిగిందని మిలిటరీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







