తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులకు గొప్ప అవకాశం
- September 29, 2022దోహా: దుర్గా దేవి నవరాత్రులు మరియు బతుకమ్మ సంబరాలు ప్రారంభోత్సవ శుభాకాంక్షలతో తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులందరికి ఒక మంచి శుభవార్తతో మీ ముందుకు వచ్చింది.
తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మరియు Aster హాస్పిటల్ తో ఒక ఒప్పందం ప్రకారం తెలంగాణ గల్ఫ్ సమితి మెంబర్షిప్ ఉన్న ప్రతి సభ్యుడికి కేవలం 15 రియల్ కన్సలేట్(OP) రుసుము మాత్రమే తీసుకొని వైద్యం చేయడం జరుగుతుంది.కావున ప్రతి ఒక్క సభ్యుడు అవసరం ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
దీనికి సంబంధించిన న పోస్టర్ ICBF అధ్యక్షుడు వినోద్ నాయర్ మరియు Aster హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ నవీన్ కృష్ణా ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు శంకర్ గౌడ్, గడ్డి రాజు,మదుకుమార్,సాగర్, శ్రీధర్ రాము లు పాల్గొన్నారు.మిగితా వివరాలకై ఫ్లయిర్ ఉన్న నంబర్లు కు కాల్ చేయండి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..