పబ్లిక్ ప్లేస్ లో గొడవ. ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు అరెస్ట్
- September 30, 2022
రియాద్: రియాద్ లోని ధుర్మా గవర్నరేట్ పరిధిలో ఘర్షణకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్లేస్ లో వీరు గొడవకు దిగటంతో జనం ఇబ్బందులు పడ్డారు. సీసీటీవీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించారు. పాత గొడవల కారణంగానే వీరు గొడవ పడ్డట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్నాప్ చాట్ ద్వారా పోలీసులు షేర్ చేశారు. "ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు." అని పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్