అంతర్గత వ్యవహారాల శాఖ పనితీరును ప్రశంసించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
- September 30, 2022
మనమా: అంతర్గత వ్యవహారాల శాఖ పనితీరును బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్. అలీ బిన్ ఫద్లు ప్రశంసించారు. స్థానికంగా జరిగిన ఒక సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్గత వ్యవహారాల శాఖ గత నాలుగేళ్లుగా మంచి పనితీరు కనబరుస్తుందన్నారు. గత నాలుగేళ్లలో నేరాల రేటు 30% తగ్గించారని గుర్తు చేశారు. క్రైమ్ ను తగ్గించేందుకు మంత్రిత్వ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకున్నారు. అదే విధంగా నేరాలను తగ్గించేందుకు స్థానిక కమ్యూనిటీల సహకారం అవసరమని చెప్పారు. కమ్యూనిటీలతో కలిసి పనిచేసే విషయం దృష్టి పెట్టాలని అంతర్గత వ్యవహారాల సిబ్బందికి సూచించారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్