వాణిజ్య ప్రాంతంలో అగ్నిప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం
- October 04, 2022
మస్కట్: సలాలా విలాయత్లోని ఒక వాణిజ్య సముదాయంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు అయినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. అగ్నిప్రమాదం సందర్భంగా జరిగిన ఆస్తి నష్టంపై విచారణ కొనసాగుతుందన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు వాణిజ్య సముదాయాలలోని దుకాణదారులు భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని సీడీఏఏ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







