యూఏఈలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
- October 04, 2022
యూఏఈ: దుబాయ్‌తో సహా యూఏఈలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు వడగళ్ళు పడ్డాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) తెలిపింది. దుబాయ్‌లోని అల్ ఖుద్రా సరస్సు పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని NCM పేర్కొంది. అలాగే ఎమిరేట్స్ రోడ్ (దుబాయ్ స్ట్రెచ్), అబుధాబి, అల్ ఐన్, రస్ అల్ ఖైమాలోని కొన్ని ప్రాంతాలలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకావం ఉందని అథారిటీ వెల్లడించింది. దీంతోపాటు అధిక వేగంతో గాలుల వీస్తాయని, దీని కారణంగా దృశ్యమానత తక్కువగా ఉంటుందని NCM హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







