గ్రాండ్ మస్జీదు 100వ ద్వారానికి రాజు అబ్దుల్లా పేరు
- October 07, 2022
జెడ్డా: గ్రాండ్ మస్జీదు గేట్ 100కి సౌదీ అరేబియా దివంగత రాజు అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ పేరు పెట్టనున్నట్లు రెండు పవిత్ర మస్జీదుల జనరల్ ప్రెసిడెన్సీ ప్రకటించింది. రెండు పవిత్ర మస్జీదులను విస్తరించడం ద్వారా యాత్రికులు తమ ఆచారాలను సులభంగా నిర్వహించడానికి వీలు కలుగుతుందని ప్రెసిడెన్సీ చీఫ్ షేక్ అబ్దుల్రహ్మాన్ అల్-సుదైస్ అన్నారు. సౌదీ రాజులు ఎల్లప్పుడూ రెండు పవిత్ర మస్జీదుల పట్ల చాలా శ్రద్ధ వహించారన్నారు. మస్జీదులకు వాటిని సందర్శించే యాత్రికులకు అత్యుత్తమ సేవలను అందించడం తమ ప్రథమ ప్రధాన్యత అని అల్-సుడైస్ తెలిపారు. మక్కాలోని గ్రాండ్ మస్జీదుకు మొత్తం 210 ద్వారాలు ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







