325 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన సుల్తాన్
- October 08, 2022
మస్కట్: మొహమ్మద్ ప్రవక్త(స) పుట్టినరోజు సందర్భంగా 325 మంది ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ క్షమాభిక్ష ప్రసాదించారు. మొత్తం 325 మంది ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ క్షమాభిక్ష ప్రసాదించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఇందులో 141 మంది ప్రవాసులు కూడా ఉన్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







