ఒమన్ లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్
- October 12, 2022
మస్కట్ : సౌత్ బాటిన్హా గవర్నరేట్‌లో ప్రవాసులు నివసించే సైట్‌పై ఒమన్ కస్టమ్స్ విభాగం దాడి చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో భారీగా నిషేధిత సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో దక్షిణ బటినాలోని బార్కా విలాయత్‌లో ప్రవాస కార్మికులు నివసించే సైట్‌పై దాడి చేసి అక్కడి నుంచి పెద్ద మొత్తంలో నిషిద్ధ సిగరెట్లు, ఇతర పరిమాణాల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్‌లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్