వచ్చే శుక్రవారం నుంచి రియాద్ సీజన్- 2022 ప్రారంభం

- October 15, 2022 , by Maagulf
వచ్చే శుక్రవారం నుంచి రియాద్ సీజన్- 2022 ప్రారంభం

సౌదీ అరేబియా : రియాద్ సీజన్- 2022 కు అంతా సిద్ధమైంది. వచ్చే శుక్రవారం నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుందని జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కీ అలల్‌షిఖ్ తెలిపారు. ఈ సారి రియాద్ సీజన్ 2022 ను 15 వేదికలలో 8,500 కంటే ఎక్కువ కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. 252 రెస్టారెంట్లు, కేఫ్ లతో పాటు 240 షాపులు, 8 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్, 150 మ్యూజికల్ ప్రొగ్రామ్స్ రియాద్ సీజన్ లో ఉంటాయన్నారు. రియాద్ ను వరల్డ్ ఎంటర్ టైన్ మెంట్ క్యాపిటల్ గా మార్చేందుకు ఈ మెగా ఈవెంట్ ఎంతో ఉపయోగపడుతుందని అలల్ షిఖ్ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com