చేపల మార్కెట్ తనిఖీల్లో 24 మంది అరెస్ట్
- October 16, 2022
కువైట్: క్యాపిటల్ గవర్నరేట్‌లోని షార్క్‌లోని చేపల మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన 24 మందిని అరెస్టు చేసినట్లు రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది. అరెస్టు చేసిన వారిలో 6 మంది నివాస అనుమతి గడువు ముగిసి పరారీలో ఉన్నట్లు అంతర్గత మంత్రిత్వ తెలిపింది. అలాగే వర్క్ పర్మిట్ ముగిసిన వారు ముగ్గురు, వర్క్ పర్మిట్ ముగిసిన గృహ కార్మికులు 20 మంది ( వీరిలో చాలా మంది ఇతర పేర్ల మీద పనిచేస్తున్నారు) ఉన్నారని అంతర్గత మంత్రిత్వ వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ బాధ్యతలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి