'నిర్మలా కాన్వెంట్‌' సినిమా చిత్రీకరణలో ప్రముఖ హీరో నాగార్జున..

- April 20, 2016 , by Maagulf
'నిర్మలా కాన్వెంట్‌' సినిమా చిత్రీకరణలో ప్రముఖ హీరో నాగార్జున..

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం పండూరు గ్రామంలో సినీనటుడు శ్రీకాంత్‌ తనయుడు రోహన్‌ హీరోగా నటిస్తున్న 'నిర్మలా కాన్వెంట్‌' సినిమా చిత్రీకరణలో ప్రముఖ హీరో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను చూసేందుకు పోటీపడ్డారు. సోగ్గాడే చిన్నినాయినా సినిమా డైరెక్టర్‌ కల్యాణ కృష్ణ ఈ చిత్రంలోని పలు సన్నివేశాలను పర్యవేక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com