ఒమన్ 52వ జాతీయ దినోత్సవం: మార్గదర్శకాలు
- November 05, 2022
మస్కట్: 52వ జాతీయ దినోత్సవం సందర్భంగా నవంబర్ 3 నుండి నవంబర్ 30 వరకు తమ వాహనాలను అలంకరించేందుకు జాతీయ స్టిక్కర్లు/పోస్టర్‌ల వినియోగానికి రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అనుమతించారు. వాహనాలపై జాతీయ స్టిక్కర్ల వినియోగానికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. స్టిక్కర్లను వాహనం కిటికీలు, నంబర్ ప్లేట్లు, లైట్ల వరకు విస్తరించకూడదు. అభ్యంతరకరమైన రీతిలో జాతీయ స్టిక్కర్లు/పోస్టర్‌లను అంటించరాదు. వాహనం రంగు, ఆకారాన్ని మార్చడం లేదా ట్రాఫిక్ భద్రతా నిబంధనలు ఉల్లంఘించే విధంగా స్టిక్కర్లను ఉపయోగించడాన్ని నిషేధించారు. కిరీటం, బాకు చిహ్నాన్ని స్టిక్కర్‌గా ఉపయోగించవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ పేర్కొంది.
తాజా వార్తలు
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…







