దుబాయి లో కొల్లు రవీంద్ర

- April 21, 2016 , by Maagulf
దుబాయి లో కొల్లు రవీంద్ర

అబుదాభి లోని ముస్సఫ్ఫా అస్సోసియేషన్ వారు చేస్తున్న ఉగాది వేడుకలకు ముఖ్య అతిధిగా కొల్లు రవీంద్రగారు విచ్చేశారు. మూడు రోజుల పర్యటనకు గాను నేడు దుబాయి కొల్లూరి వెంకట శివకుమార్ గారితో వచ్చారు. ఉగాది వేడుకలు ముగించికొని దుబాయి లో నివసిస్తున్న తెలుగు వలస కార్మికులతో ముచ్చటించనున్నారు. తదుపరి దుబాయి లోని పోర్ట్ ను సందర్శించి ఇక్కడి పనితీరును పరిశీలించనున్నారు. మాగల్ఫ్ శ్రీకాంత్, న్యాయవాది అనురాధ ఒబ్బిలిశెట్టి, సురేష్ ఒబ్బిలిశెట్టి  రవి గారికి స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com