' గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ప్రారంభం పూజా...
- April 21, 2016
ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ' గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ప్రారంభం సందర్భంగా అన్నపూర్ణ స్టుడియో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వందో చిత్రం కావడంతో బాలకృష్ణ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









