కువైట్ మంత్రితో సమావేశమైన భారత ఎంబసీ ప్రతినిధి స్మితా పాటిల్

- November 10, 2022 , by Maagulf
కువైట్ మంత్రితో సమావేశమైన భారత ఎంబసీ ప్రతినిధి స్మితా పాటిల్

కువైట్: ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ విదేశాంగ మంత్రి ఖలీద్ అల్-యాసీన్‌తో భారత రాయబార కార్యాలయ ఛార్జ్ డి'ఎఫైర్స్ స్మితా పాటిల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక విధానాలు, ప్రవాసుల సమస్యలుపై ఇరువురు ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా భారతీయ ఇంజనీర్లకు సంబంధించిన సమస్యలను స్మితా పాటిల్ ప్రస్తావించి.. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com