ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం
- April 22, 2016
భవన నిర్మాణ సామాగ్రితో కూడిన ఓ భవనం అగ్ని ప్రమాదానికి గురైన ఘటన దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఉదయం 8.15 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా, స్థానికులు వెంటనే సమాచారం అందించేసరికి ఫైర్ ప్రివెన్షన్ టీమ్ రంగంలోకి దిగింది. సివిల్ డిఫెన్స్ బృందం, తీవ్రంగా శ్రమించి, మంటల్ని అదుపుచేసింది. కాగా, ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు. సమీప ప్రాంతాలకు మంటలు విస్తరించకుండా సివిల్ డిఫెన్స్ టీమ్ తీసుకున్న జాగ్రత్త చర్యలతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులుతెలిపారు.
తాజా వార్తలు
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!









