కొత్తగా విస్తరించిన హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
- November 11, 2022
దోహా: కొత్తగా విస్తరించిన హమద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్‌ఇ షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి అల్ థానీ కొత్త ప్యాసింజర్ టెర్మినల్స్‌లో కలియతిరిగి పరిశీలించారు. ప్రయాణికులు, అతిథులు, FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 అభిమానులకు ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలు, కార్యాచరణ ప్రక్రియలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రధాన మంత్రి అల్ థానీ వెంట అనేకమంది మంత్రులు, సీనియర్ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం