ర్యాష్ డ్రైవింగ్ చేసి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష

- November 11, 2022 , by Maagulf
ర్యాష్ డ్రైవింగ్ చేసి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష

బహ్రెయిన్: ర్యాష్ డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తికి బహ్రెయిన్ మైనర్ క్రిమినల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతోపాటు అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. షేక్ ఇసా బిన్ సల్మాన్ వీధిలో ఒక నెల క్రితం ఈ రోడ్డుప్రమాదం జరిగింది. విచారణలో ప్రమాదానికి కారణమైన వ్యక్తి తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com