సీబ్‌లో నిర్లక్ష్యంగా వదిలేసిన 291 వాహనాలు స్వాధీనం
- November 11, 2022
మస్కట్: పట్టణ పర్యావరణాన్ని పరిరక్షించడానికి.. ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు.. సీబ్‌లోని బహిరంగ ప్రదేశాలు, చౌరస్తాలు, పార్కింగ్ స్థలాలలో నిర్లక్ష్యంగా వదిలేసిన 291 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. 3,217 వార్నింగ్ స్టిక్కర్లను వాహనాలకు అంటించామని, ఇచ్చిన గడువులోగా వాటిని తీసుకెళ్లమని యజమానులకు తెలియజేయడం జరిగిందని మునిసిపాలిటీ పేర్కొంది. మస్కట్ గవర్నరేట్‌లోని బహిరంగ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా వాహనాలు వదిలేయడం అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్ నెం. (171/2018) నిబంధనల ఆధారంగా చట్టవిరుద్ధమన్నారు. అలాంటి వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలించే సందర్భంగా జరితే భౌతిక నష్టాలకు మునిసిపాలిటీ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!