యూఏఈ గోల్డెన్ వీసా అప్లికేషన్ ఫీ.. దరఖాస్తు విధానం
- November 12, 2022
యూఏఈ: 10 సంవత్సరాల కాలానికి యూఏఈ గోల్డెన్ వీసాను పొందేందుకు అప్లికేషన్ ఫీ ని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్స్ సెక్యూరిటీ (ICA) ఖరారు చేసింది. దేశ, విదేశాల్లో ఉన్న విదేశీయులు http://smartservices.icp.gov.ae వెబ్సైట్ ద్వారా గోల్డెన్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గోల్డెన్ వీసా కోసం అప్లికేషన్ సమర్పించేందుకు ముందే తమ అర్హతలను సరిచూసుకోవాలని ఐసీఏ తెలిపింది.
గోల్డెన్ వీసాకు దరఖాస్తు చేసుకున్న ప్రతిభావంతులు, పండితులు, నిపుణులు, ప్రభుత్వ పెట్టుబడులలో పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, హైస్కూల్ గ్రాడ్యుయేట్లు, యూఏఈలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లు, యూఏఈ వెలుపల ఉన్న గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లను మొదటి రక్షణ శ్రేణిగా పరిగణించి ప్రాధాన్యం ఇస్తామని ఐసీఏ తెలిపింది. అథారిటీ వెబ్సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్, కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు, అథారిటీ ఆమోదించిన టైపింగ్ ఆఫీసుల ద్వారా అప్లికేషన్లను సమర్పించాలని సూచించింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్