వంటగదిలో పురుగులు.. టీ దుకాణాన్ని మూసివేయించిన అధికారులు
- November 13, 2022
యూఏఈ: అనేక ఆహార భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అబుదాబిలోని టీ టైమ్ కెఫెటేరియాను అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) సీజ్ చేసింది. తనిఖీల సమయంలో అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొంది. టీ టైమ్ కెఫెటేరియా వంటగదిలో పురుగులు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల నిల్వ, పేలవమైన పరిశుభ్రత తదితర అనేక ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలిపింది. ఏదైనా ఆహార సదుపాయంలో ఇలాంటి ఉల్లంఘనలు కనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 800555కు కాల్ చేయడం ద్వారా తెలియజేయాలని సాధారణ ప్రజలను అడాఫ్సా కోరింది.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







