ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
- November 17, 2022
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 నవంబర్ 2022 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ/సంస్థ నుండి 12వ తరగతి, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి అభ్యర్థుల వయోపరిమితి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి. వయో సడలింపు: – SC/ ST/OBC/PWD/ PH అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సడలింపు. ముఖ్యమైన తేదీలు దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: 11 నవంబర్ 2022. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30 నవంబర్ 2022. ఫీజు వివరాలు జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 100/- SC/ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!