తారక్ కొత్త లుక్
- November 22, 2022హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూ. ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పలు యాడ్స్ ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. ఇటీవల బాద్ షా లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో లుక్ తో ఆకట్టుకున్నాడు.
ఈ లుక్ లో ఎన్టీఆర్ కళ్లజోడుతో ..బ్లాక్ బ్లేజర్ ధరించి కనిపించాడు. ఒక వైపు సీరియస్ గా లుక్ పెట్టడంతో అందరూ ఇది సినిమా షూటింగ్ ఫోజు అని అనుకుంటున్నారు. కానీ ఓ బ్రాండ్ ను ప్రకటన చేయడానికి ఈ లుక్ ఇచ్చాడని అంటున్నారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ మాస్ లుక్ లోనే ఊహించుకుంటున్నారు. కానీ సడెన్లీగా రిచెస్ట్ క్లాస్ లుక్ తో కనిపించి అదరగొడుతున్నారు. ఈ పిక్ నెట్టింట్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు