తారక్ కొత్త లుక్
- November 22, 2022
హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూ. ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పలు యాడ్స్ ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. ఇటీవల బాద్ షా లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో లుక్ తో ఆకట్టుకున్నాడు.
ఈ లుక్ లో ఎన్టీఆర్ కళ్లజోడుతో ..బ్లాక్ బ్లేజర్ ధరించి కనిపించాడు. ఒక వైపు సీరియస్ గా లుక్ పెట్టడంతో అందరూ ఇది సినిమా షూటింగ్ ఫోజు అని అనుకుంటున్నారు. కానీ ఓ బ్రాండ్ ను ప్రకటన చేయడానికి ఈ లుక్ ఇచ్చాడని అంటున్నారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ మాస్ లుక్ లోనే ఊహించుకుంటున్నారు. కానీ సడెన్లీగా రిచెస్ట్ క్లాస్ లుక్ తో కనిపించి అదరగొడుతున్నారు. ఈ పిక్ నెట్టింట్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







